Suma : బుల్లితెర రారాణి సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో షోస్, మరెన్నో ఈవెంట్స్, మరెన్నో సీరియల్స్.. కొన్ని దశాబ్ధాలుగా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వస్తున్న సుమకు వెండితెరపై చేసేస్తే పోలా అనే ఆలోచన వచ్చింది. గత కొన్ని రోజులుగా సుమ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సుమ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
ఓ వీడియో ద్వారా సుమ సినిమాలు చేసేస్తే పోలా అని చెప్పింది. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అని సుమ పేర్కొన్నారు. సుమ సినిమాలు చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తారంటూ కూడా ఆ వీడియోలో ఉంది. ఇప్పటికే సుమ భర్త సినిమాలు చేస్తున్నారు. తనయుడిని సినిమాలలోకి తెచ్చే ఏర్పాట్లు కూడా చేశారు.
సుమ తనయుడు రోషన్.. నిర్మలా కాన్వెంట్ చిత్రంలో ఒక పాత్రలో నటించారు. పూర్తి స్థాయి హీరోగా కనిపించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ మధ్య రోహన్ మొదటి చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మరోవైపు సుమ కుమార్తె కూడా సినీ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…