Sudigali Sudheer : బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. సాధారణంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వేదికపై ఉన్నారంటే ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఒక స్కిట్ లో భాగంగా చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ స్కిట్ లో భాగంగా వీరిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరినే ప్రేమిస్తూ ఉంటారు. అయితే తనని కలుసుకోవడానికి ఇద్దరు ఒకే ప్రదేశంలోకి వెళ్తారు. ఇలా చెట్లపొదల మధ్య ఇద్దరు వారు ప్రేమిస్తున్న అమ్మాయి కోసం ఎదురుచూస్తుండగా చివరికి ఆ అమ్మాయి రావడంతో వీరిద్దరిని ఒకే చోట చూసి షాక్ అవుతుంది.
ఇక వారిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిసి వారు వేసిన పంచ్ డైలాగులు అందరి చేత నవ్వులు తెప్పించాయి. మొత్తానికి ఓకే అమ్మాయి కోసం వీరిద్దరూ చెట్ల పొదల మధ్యలో దాక్కుని చివరికి అలా దొరికి పోవడంతో వారు చేసిన హంగామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. కాగా వారు చేసిన ఈ స్కిట్‌కు చెందిన వీడియో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…