Sri Reddy : నిహారిక ఇష్యూ.. నాగ‌బాబును అరేయ్ అంటూ.. ప‌చ్చి బూతుల‌తో విరుచుకుప‌డ్డ శ్రీరెడ్డి..

Sri Reddy : ఇటీవ‌ల జ‌రిగిన ప‌బ్ దాడుల్లో నిహారిక రెడ్ హ్యాండెడ్‌గా దొర‌క‌డంతో ఆమెతోపాటు మెగా ఫ్యామిలీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ ఇష్యూపై యాంకర్, బీజేపీ మహిళా నేత శ్వేతారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మెగా ఫ్యామిలీపైన.. జనసైనికులపైన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌‌లో మాట్లాడిన వీడియోను చూపిస్తూ విమర్శలు గుప్పించారు. ఇక మెగా ఫ్యామిలీ అంటే అంద‌రికంటే ముందుగా ఉండే శ్రీ రెడ్డి ప‌చ్చి బూతుల‌తో విర‌చుకుప‌డింది. కర్మ ఎవర్నీ వదిలిపెట్టడదని.. తనని ఏడిపించిన నాగబాబు, పవన్ కళ్యాణ్ అంతకి మించే అనుభవిస్తారంటూ నోటికి పనిచెప్పింది శ్రీరెడ్డి.

Sri Reddy

శ్రీరెడ్డి మాట్లాడుతూ.. నాగబాబూ.. కర్మ అనేది చూశావారా ? నువ్ నన్ను ఎంత టార్గెట్ చేశావ్ రా.. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టావ్.. యూట్యూబ్ ఛానల్స్‌లో ఎంత తిట్టావ్.. ఎంత టార్గెట్ చేశావ్.. ఒక ఆడపిల్లని అని చూడకుండా నాతో ఎంత ఆడుకున్నావో.. నిన్ను శ్రీరెడ్డి ఏమీ చేయలేకపోయింది. కానీ కర్మ అనేది నిన్ను వదిలి పెట్టలేదు.. వెంటాడింది. ప్రకృతి నీకు తిరిగి ఇచ్చేస్తుంది. అరేయ్ స్నేక్ బాబూ.. నేను శక్తిని కాకపోవచ్చు కానీ.. నేను పూజించేది శక్తినే. మీ అమ్మాయి వీర మహిళ అని చెప్పి.. మా బాబాయ్‌కి ఓటు వేయండి అని అన్నది.. అంటే వీర మహిళలు చేసే తతంగాలు ఇలా ఉంటాయా ?

పబ్‌లకు వెళ్లడం తప్పని నేను అనడం లేదు.. కానీ మూడు గంటల రాత్రి పూట వెళ్తారా ? అది కూడా ఉగాది రోజు పక్కన భర్త లేకుండా వెళ్తుందా.. మా వైసీపీ వాళ్లని కించపరుస్తూ మాట్లాడావ్ కదా.. మరి ఇప్పుడు ఏమంటావ్.. మీ వీర మహిళల సంగతి ఏంటి ? మా ఇంట్లో ఆడపిల్లలు అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు పైనుంచి దిగొచ్చారని చెప్పే కళ్యాణాల పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు. మీ అన్నయ్య బిగ్ బాస్ స్టేజ్‌పై ఓ ట్రాన్స్ జెండర్‌తో నన్ను ఎలా తట్టించాడో చూశాం. అసలు మీ పెంపకాలు ఏంట్రా ?

నాగబాబూ ఆ పిల్లది కాదు తప్పు.. పెంపకానిది తప్పు. మా పెంపకాలు గొప్పవని మేం అనడం లేదు.. అందుకే మా బతుకు ఇలా తగలడింది. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమ‌వుతారో మాకు తెలిసి వచ్చింది. కానీ నువ్ నీతులు చెప్తావ్ కదా.. మరి నీ కూతుర్ని ఏంటి ఇలా పెంచావ్.. మా గురించి కామెంట్లు చేస్తావ్ కదా.. ఈరోజు నీ పరిస్థితి ఏంటి ? సీతాదేవితో పోల్చుతూ వీడియోలు పెట్టావ్.. కూతురు పెళ్లి అప్పుడు.. సీతాదేవి అర్ధరాత్రి పబ్‌కి వెళ్తుందా ? పక్కన మొగుడు లేకుండా పోతుందా ?

ఇప్పుడు చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉందో.. ఇంట్లో అమ్మాయిలకు ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ల పేరెంట్స్ ఎంత బాధపడతారో తెలిసిందా ? ఈరోజు మీకు తెలిసి వచ్చిందా ? ఇది శాంపిల్ మాత్రమే నాగబాబూ.. ఇంకా ఇంకా అనుభవిస్తావు.. నన్ను ఎంతలా తిట్టించావు.. నన్ను రాత్రి పూట నిద్ర లేకుండా చేసి మరీ తిట్టారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చివరికి దేవుడి కోర్టులో ఎవరూ తప్పించుకోలేదు. కర్మ అనేది దూల తీర్చేస్తుంది. నాకు అవకాశాలు లేకుండా చేశారు.. చివరికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు రాకుండా చేశారు. ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న వాళ్లు ఏం చేయాలి.. నీ వరకూ వచ్చేసరికి నా కూతురు తప్పులేదని అంటున్నావ్.. మరి మిగిలిన ఆడపిల్లలు అలాంటి వాళ్లు కాదా ? ఇప్పటికైనా మంచి, చెడు ఆలోచించండి.. ఏ అమ్మాయినైనా టార్గెట్ చేసేటప్పుడు.. తిట్టేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. అంటూ లైవ్‌లో పచ్చిబూతులు తిట్టేసింది శ్రీరెడ్డి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM