నిహారిక చేసిన తప్పే.. ఇప్పుడు శ్రీజ కూడా చేస్తుందా.. శ్రీజకి సపోర్ట్ చేస్తున్న మెగా హీరో ఎవరు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్‌ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి అందరికీ తెలిసిందే&period; గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది శ్రీజ&period; టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న వాల్యూ గురించి అందరికీ తెలిసిందే&period; అయితే మెగా ఫ్యామిలీలో ఆయన చిన్న కూతురు శ్రీజ ప్రవర్తన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది&period; మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి&period; మొదట శ్రీజ తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది&period; ఆ తర్వాత అతనితో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని తండ్రి వద్దకు వచ్చి చేరింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తరువాత చిరంజీవి ఆమెకు కళ్యాణ్ దేవ్ ను ఇచ్చి పెళ్లి చేశాడు&period; కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్లీ వీళ్ళు విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం మొదలైంది&period; ఇదిలా ఉండగా తాజాగా శ్రీజ తన పెద్ద కూతురు నివృత్తిని సినిమా రంగంలోకి దించబోతుందట&period; నిజానికి మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోలు వచ్చినా అభిమానుల ఆదరిస్తారు కానీ&comma; హీరోయిన్లుగా ఆడవాళ్లు వస్తే సహించరు&period; ఎందుకంటే సినీ ఇండస్ట్రీ ఎంత చెత్తగా ఉంటుందో అందరికీ తెలిసిందే&period; అలాంటిది మెగా ఫ్యామిలీ నుండి ఆడపిల్ల సినీ ఇండస్ట్రీలోకి వస్తుందంటే అభిమానులు ఒప్పుకోరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-31772 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;sreeja-konidela&period;jpg" alt&equals;"sreeja konidela doinng same mistake which niharika did" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదే విషయంలో నిహారిక పెద్ద తప్పే చేసింది&period; అయితే ఇప్పుడు అదే తప్పును శ్రీజ కూడా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి&period; తన కూతురు నివృత్తిని రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ రోల్ లో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందట&period; దీని గురించి ఇప్పటికే చిరంజీవిని సంప్రదించగా ఆయన నో చెప్పినా కానీ శ్రీజ మొండి పట్టుదలతో నివృతిని ఇండస్ట్రీలోకి దించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది&period; అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే శ్రీజకు సపోర్ట్ చేస్తున్నారని మిగతా వాళ్లు సపోర్ట్ చేయట్లేదని ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది&period; దీనిపై శ్రీజ లేదా మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;

Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM