Sreeja : అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ.. అస‌లు ఏం జ‌రుగుతోంది ?

Sreeja : చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి అందరికీ తెలిసిందే. ఈమె గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కూతురికి జన్మనిచ్చింది. అయితే కొంతకాలం పాటు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ సమీప బంధువైన కళ్యాణ్ దేవ్ కి శ్రీజను ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా రెండవ వివాహం చేశారు. ఇక‌ వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది.

Sreeja

ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీజ సోషల్ మీడియా ఖాతాలో తన భర్త పేరును తొలగించి శ్రీజ కొణిదెల అని పేరు పెట్టుకోవడంతో పెద్ద ఎత్తున వీరి వైవాహిక జీవితం గురించి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు.. అంటూ వార్తలు కూడా షికార్లు చేస్తున్నాయి. అయితే శ్రీజ ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటోంది. శ్రీజ కూడా మెగా కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్లకు హాజరు కావ‌డం లేదు.

ఇక శ్రీజ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. అందులో ఇలా రాసుకొచ్చింది. నేర్చుకోకుండా ఉండటం, తిరిగి నేర్చుకోవడం వంటివి నేర్చుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అసలు శ్రీజ తన పోస్టు ద్వారా ఏం చెప్పాలి.. అనుకుంటుందో తెలియక అందరినీ కన్ఫ్యూజన్ కు గురి చేస్తోందనే చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో శ్రీజ కుకింగ్ పై ఫోకస్ పెట్టి నిత్యం ఏదో ఒక వంట చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీజ తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఎగ్‌తో ఏదో వెరైటీ చేస్తూ ఎగ్ కి బానిసయ్యానని చెప్పుకొచ్చింది. అసలు శ్రీజ ఏం చేస్తోంది.. ఎందుకిలా అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తుందనే విషయం ఎవ‌రికీ అర్థం కావడం లేదు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM