Shruti Haasan : నీ బాడీలో ఏయే పార్ట్స్‌కి సర్జరీ చేయించుకున్నావ్‌.. అని అడిగిన నెటిజ‌న్‌.. కోప్ప‌డుతూనే రిప్లై ఇచ్చిన శృతి హాస‌న్‌..!

Shruti Haasan : అన‌గ‌న‌గా ఒక‌ ధీరుడు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన శృతి హాస‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో అంద‌రి దృష్టిలో ప‌డింది. ఇక అక్క‌డ నుండి త‌న స‌త్తా చాటుకుంటూ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం సీనియ‌ర్ హీరోల‌కు ఫ‌స్ట్ చాయిస్‌గా మారింది శృతి హాస‌న్. ప్ర‌భాస్ సలార్ సినిమాలో న‌టిస్తూనే బాల‌య్య‌, చిరంజీవి సినిమాల‌కు ఓకే చెప్పింది. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్న శృతి హాస‌న్ ప్రేమాయ‌ణంలోనూ త‌గ్గేదేలే అంటోంది. శాంత‌నుతో ఈ అమ్మ‌డు చేస్తున్న రచ్చ మాములుగా ఉండ‌డం లేదు. ప‌బ్లిక్‌గానే హ‌గ్గులు, ముద్దుల వ‌ర‌కు వెళ్లింది.

Shruti Haasan

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శృతి హాస‌న్ అప్పుడ‌ప్పుడు నెటిజ‌న్స్‌తో ప‌లు విషయాల‌పై చ‌ర్చిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆమెకు కొన్ని విచిత్ర ప్ర‌శ్న‌లు కూడా ఎదుర‌వుతూ ఉంటాయి. తాజాగా ఓ నెటిజెన్.. మీ శరీరంలో ఎన్ని పార్ట్స్ కి సర్జరీలు చేయించుకున్నారని అడిగాడు. ఈ ప్రశ్నకు శృతి ఒకింత అసహనానికి గురైంది. నీ పని నువ్వు చూసుకో అంటూనే.. అడిగావు కాబట్టి చెబుతున్నాను. ముక్కుకి మాత్ర‌మే సర్జరీ చేయించుకున్నాను అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ ఆమెకు సంబంధించి వ‌స్తున్న పలు పుకార్ల‌కి ఫుల్‌స్టాప్ ప‌డింది.

చిన్న వయసులోనే సింగర్‌గా శృతి హాసన్ తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత కొన్ని ఆల్బమ్‌లు కూడా చేసింది. ఇలా సాగిపోతోన్న సమయంలోనే 2000లో వచ్చిన హే రామ్ అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. అనంతరం లక్ అనే హిందీ మూవీలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన అనగనగా ఓ ధీరుడుతో శృతి హీరోయిన్‌గానూ ప్రయాణం మెదలెట్టింది. ఇప్పుడు బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీతో పాటు చిరంజీవి 154వ చిత్రంలోనూ క‌థానాయిక‌గా శృతి హాస‌న్‌ న‌టిస్తోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM