Shruti Haasan : శృతి హాసన్ తన కెరీర్‌లో ఎంతో మంది హీరోలతో నటించింది. హిందీ, తెలుగు, తమిళం అనేక భాషల్లో అగ్ర హీరోలతో చేసింది. కానీ తొలిసారిగా ప్రభాస్‌తో నటిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీలో శృతి.. ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. యాక్షన్ డ్రామా జోనర్‌లో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
కాగా శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీలో శృతి ఆద్య పాత్రను పోషిస్తోంది. కాగా ఆద్య పాత్రలో శృతి ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు.
హోమ్‌బేల్ ఫిలిమ్స్ నిర్మాణంలో సలార్‌ను అత్యంత భారీ సాంకేతిక విలువలు, బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్‌కు పనిచేసిన టెక్నికల్ టీమ్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సలార్ ఉంటుందని తెలుస్తోంది. తెలుగుతోపాటు మొత్తం 5 భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే జూలై 29వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…