Shriya Saran : ఈ మధ్య కాలంలో శ్రియ దంపతులు చేస్తున్న రచ్చ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాత్రం అవకాశం దొరికినా లిప్ లాక్ లు, కౌగిలింతలతో హీటెక్కిస్తోంది. విహార యాత్రలు, పార్టీలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వీరిద్దరూ చేసే రచ్చ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చుట్టూ వందల మంది ఉన్నా కూడా వీరు సరసాలు ఆడేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. మళ్లీ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తాజాగా శ్రియ ఆమె భర్త ఆండ్రూ ఓ అవార్డ్ వేడుకకి హాజరు కాగా.. వారిద్దరూ ఇంగ్లీష్ ముద్దులతో అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి ఆ సందర్భంలో ఆండ్రూ చాలా సాధారణంగా శ్రియ బుగ్గపై ఒక పెక్ ఇచ్చాడు. కానీ శ్రియ మాత్రం అతడి పెదవిని అందుకుని ఘాఢ చుంబనం చేసింది. ఇది చూసిన వారందరూ నోరెళ్లబెట్టారు.
ఆండ్రూ ఎంత డీసెంట్ గా ఉన్నాడో శ్రియ అంత చిలిపిగా రెచ్చిపోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేస్ అయినా, ప్రైవేట్ ప్లేస్ అయినా సరే ఈ ఇద్దరూ ఒకేలా ఉంటారు. గత కొద్ది రోజులుగా శ్రియ తమ రొమాన్స్ కి సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది శ్రియ పండంటి బిడ్డకు జన్మనివ్వగా.. రీసెంట్‌గా ఆ విషయాన్ని రివీల్ చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…