Shraddha Das : సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా గ్లామరస్ ఫోటోలతో కుర్రాళ్ల మతి పోగట్టేస్తున్న బ్యూటీలలో శ్రద్ధాదాస్ టాప్ లిస్టులో ఉంటుందనే చెప్పాలి. రోజురోజుకూ ఈ బ్యూటీ బికినీ సైజ్ బాగానే తగ్గిస్తోంది. ఈ అమ్మడు ఏ డ్రెస్ ధరించినా స్కిన్ షో తప్పనిసరిగా ఉంటుంది. తన అందచందాలతో కుర్రాళ్లు మతులు పోగొట్టడం ఖాయంగా పెట్టుకుంటోంది. తెలుగులోనే కాకుండా హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం ఇలా అన్ని భాషలలోనూ నటిస్తూ వస్తున్న శ్రద్ధాదాస్ గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది.

గ్లామర్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు పర్పుల్ ఔట్ ఫిట్‌లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్‌కి ముచ్చెమటలు పట్టిస్తోంది. మన్మథుడు సైతం మతి పోయేలా.. మత్తెక్కించే పరువాలు ఆరబోస్తోంది శ్రద్దా. ఇక ఆమె అందానికి ఫిదా అవ్వని వారు ఉంటారా.. సోషల్ మీడియా జనాలు వెర్రెత్తి పోతున్నారు. శ్రద్దా పరువాల విందుకు పడి పడి చస్తున్నారు అబ్బాయిలు. డైలీ ఏదో ఒక పోస్ట్ తో తన ఫాలోవర్స్ ను పలకరిస్తుంది శ్రద్దా.
View this post on Instagram
సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత శ్రద్ధాదాస్ ఏడాదిలోనే వరుసగా అవకాశాలు అందుకుంటూ తెలుగులో బిజీగా మారిపోయింది. ఇక ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి వంటి సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించి మంచి క్రేజ్ అయితే అందుకుంది. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేక ఈ అమ్మడికి ఆఫర్స్ కరువయ్యాయి. సినిమా ఆఫర్స్ ఎలాగు లేవు కాబట్టి తన అందచందాలతో ఫాలోవర్లను పెంచుకుంటోంది.