Shraddha Das : పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే అందులో కేవలం ఒకే ఒక్క ఐటమ్ సాంగ్ చేయడం ద్వారా సమంతకు కూడా అంతే పేరు వచ్చింది. ముఖ్యంగా ఆమె నటించిన ఐటమ్ సాంగ్‌కు చాలా మంది ఆమెలాగా స్టెప్పులు వేస్తున్నారు. పలువురు టీవీ, సినీ నటులు ఇప్పటికే ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా నటి శ్రద్ధా దాస్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.
పుష్ప సినిమాలో సమంత డ్యాన్స్ చేసిన ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. సాంగ్ చాలా పాపులర్ అయింది. ప్రతి ఒక్కరూ ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ తమ సరదా తీర్చుకుంటున్నారు. తాజాగా నటి శ్రద్ధా దాస్ కూడా ఈ పాటకు స్టెప్పులేసింది. అనంతరం ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది.
కాగా శ్రద్ధా దాస్ ఇటీవలే మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తూ వరుసగా పలు ఫొటోలను షేర్ చేసి హీట్ పెంచింది. ఆ ఫొటోల్లో ఈ అమ్మడి గ్లామర్ కాస్త ఎక్కువే అయింది. అయితే అంతగా అందాలను ఆరబోసినా.. ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం సరిగ్గా రావడం లేదు. మరి ముందు ముందు అయినా ఈమె భవిష్యత్తు మారుతుందో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…