India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Chatrapathi : ఛత్రపతి సినిమాలో సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

Sailaja N by Sailaja N
Friday, 26 November 2021, 1:18 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Chatrapathi : సాధారణంగా ఎన్నో సినిమాలలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఉన్నవారు వారి చదువుల అనంతరం తిరిగి హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అదేవిధంగా మరికొందరు వారికి ఇష్టమైన వృత్తిలో స్థిరపడిపోయారు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఛత్రపతి సూరీడు ఒకరు.

see how suridu from Chatrapathi  became

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఛత్రపతి సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను ఎంతో హైలెట్ చేసే విధంగా సూరీడు పాత్ర ఉంటుంది. ఇందులో సూరీడు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు భశ్వంత్‌ వంశీ.  ఆ సినిమాలో ఆ పాత్ర కోసం ఆడిషన్ కి వెళ్ళినప్పుడు సుమారుగా 100 మంది ఉండగా కేవలం మొదటి రౌండ్లోనే రాజమౌళి భశ్వంత్‌ వంశీని సెలెక్ట్ చేసి ఈ పాత్రకు వందశాతం న్యాయం చేయగలడని భావించారట.

https://www.instagram.com/p/CBwGUviAXud/?utm_source=ig_embed&ig_rid=cdd43e70-ce26-4a08-b022-7313ce6717be

అయితే ఈ పాత్రలో భశ్వంత్‌ వంశీ జక్కన్న అంచనాలను మించి నటించడంతో ఇప్పటికీ ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇక అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన భశ్వంత్‌ వంశీ ప్రస్తుతం ఎంతో పెద్దవాడిగా మారిపోయాడు. అతనిని చూస్తే గుర్తుపట్టలేనంతగా ఉన్న అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://www.instagram.com/p/B-7i4wjA5Gq/?utm_source=ig_embed&ig_rid=cb2a3779-e55e-4264-9e93-98491a4c6d6b

Tags: bhaswanth vamsiChatrapathisuriduఛ‌త్ర‌ప‌తిభ‌శ్వంత్ వంశీసూరీడు
Previous Post

NTR : ఎన్టీఆర్‌కి బాల‌కృష్ణ చిన్న అల్లుడు స‌పోర్ట్‌..!

Next Post

Digangana Suryavanshi : మూడేళ్ల డిగ్రీని ఐదేళ్ల‌కు పూర్తి చేసిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా ?

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.