Samyuktha Hegde : కన్నడ నాట వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్తా హెగ్డే తెలుగులో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సత్య అనే పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అలాగే నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరక్షన్ లో వచ్చిన మన్మథుడు 2 లో కూడా నటించింది. ఈమె కాలేజ్ కుమార్ అనే చిత్రంలో కూడా నటించి మెప్పించింది. మొన్నా మధ్య ఆహాలో రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ సినిమా మన్మథ లీలైలో కూడా నటించింది.
ఇప్పటివరకు సంయుక్త తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని 12కి పైగా సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ హాట్ ఫోటో షూట్‌లు, వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. అయితే 17 జులై 1998 బెంగళూరులో జన్మించిన సంయుక్త మంచి ప్రొఫెషనల్ డాన్సర్. బీఏ సైకాలజీ చదువుతుండగా మధ్యలోనే ఆపేసి యాక్టింగ్ మరియు డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది. తాను నటించిన కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకుంది.
సంయుక్తకి డాన్స్ అంటే పిచ్చి.. తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సంయుక్తకి సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ నడుము తెగ తిప్పేస్తూ.. ఎద అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించేస్తోంది. ఈ వీడియో తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేయగానే లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం సంయుక్త హాట్ డాన్స్ పై మీరు ఓ లుక్కేయండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…