Samantha : ప్రీతమ్‌తో సమంత చెట్టపట్టాల్‌.. ఓపెన్ గా చెప్పేసిందిగా..!

Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత తన రూటు మార్చింది. అంతకు ముందు కాస్తో కూస్తో పద్ధతిగా ఉన్న ఈమె విడాకుల అనంతరం హద్దులు చెరిపేస్తోంది. గ్లామర్ షోనే పరమావధిగా పెట్టుకుంది. అందులో భాగంగానే అవకాశం లభించినప్పుడల్లా అందాలను ఆరబోస్తోంది. మొన్నీ మధ్యే ఓ అవార్డ్స్‌ వేడుకలో సమంత ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసింది. దీంతో జనాలందరూ అవాక్కయ్యారు. తరువాత అడపా దడపా సోషల్‌ మీడియాలో అందాల జాతర చేస్తూనే ఉంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన కవర్‌ ఫొటోషూట్‌లో అయితే సమంత అందాలను ఏమాత్రం దాచుకోలేదు. అయితే గ్లామర్‌ వ్యవహారం అంతా ఒకెత్తు అయితే.. సమంత తన స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌తో కలిసి తిరగడం మరో ఎత్తుగా మారింది.

నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వడం వెనుక ప్రీతమ్‌ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు కారణాన్ని కూడా చూపించారు. ప్రీతమ్‌, సమంతలు క్లోజ్‌గా ఉన్న ఒక ఫొటో కారణంగానే సమంత చైతూకు విడాకులు ఇచ్చిందన్నారు. అయితే ప్రీతమ్‌ మాత్రం సమంత తనకు అక్కలాంటిదని అన్నాడు. అయితే ఎప్పటికప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా వీరు టూర్లకు చెక్కేస్తూనే ఉన్నారు. లేదంటే షూటింగ్‌ లొకేషన్‌లోనే ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సమంత, ప్రీతమ్ లు ఇలా ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. తాజాగా మరోమారు ఇలా ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.

Samantha

సమంత, తన స్టైలిస్ట్‌లు ప్రీతమ్‌, సాధన సింగ్‌లతో ఫుల్‌గా ఎంజాయ్‌ చేసింది. దానికి తాలూకు ఫొటోను సమంత తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాదు.. అది డేట్‌ నైట్‌ అని ఓపెన్‌గా చెప్పేసింది. దీంతో సమంత, ప్రీతమ్‌ల మధ్య ఉన్న రిలేషన్‌ గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. సమంత అలా ఓపెన్ గా డేట్‌నైట్‌ అని కాప్షన్‌ పెట్టడం వెనుక అర్థం ఏమిటా.. అని ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా.. చైతూకు విడాకులు ఇచ్చిన తరువాత ప్రీతమ్‌ ఆమెకు మరింత దగ్గరయ్యాడని చెప్పవచ్చు. ఇక ఇది ఇంకా ఎన్ని పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM