Samantha : నాగచైతన్యతో విడాకులను ప్రకటించినప్పటి నుంచి సమంత ఫుల్ జోరు మీద ఉంది. అనేక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందులో భాగంగానే ఆమె త్వరలో ఓ బాలీవుడ్ మూవీని, ఓ హాలీవుడ్ మూవీని కూడా చేయనుంది. ఇక పుష్పలో ప్రస్తుతం సమంత ఓ ఐటమ్ సాంగ్‌లో నటిస్తోంది. ఇందుకు గాను ఆమె ఏకంగా రూ.1.50 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సమంతకు చెందిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2017లో సమంత జస్ట్ ఫర్ వుమన్ అనే ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా జర్నలిస్టు అడిగిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఓ ప్రశ్నకు సమంత బదులిచ్చింది. శృంగారం, తిండి.. రెండింటిలో దేన్ని కోరుకుంటారు ? అని అడగ్గా.. అందుకు సమంత బదులిస్తూ.. శృంగారమే అని చెప్పింది.
అయితే ఈ ప్రశ్నకు ముందుగా కొద్దిగా తటపటాయించినా.. వెంటనే తేరుకుని శృంగారం అని సమాధానం ఇచ్చింది. అది లేకుండా మహా అయితే ఒక్క రోజే ఉండగలనని చెప్పింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…