Samantha : బిగ్ న్యూస్‌.. ఫస్ట్ టైం విడాకులకు కారణం ఏంటో చెప్పిన స‌మంత‌..!?

Samantha : ఏమాయ చేసావే మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. అయితే గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్‌ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్‌ లైఫ్‌తోపాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్.. ఇలా ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే సామ్‌ మాత్రం ఇవన్నీ లైట్‌ తీసుకుంది. అంతేకాదు సోషల్‌ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటోంది.

టాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్న వీళ్ళు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకు విడిపోయారు అనే దానిపై సామ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తుందే త‌ప్ప‌ అస‌లు విషయం చెప్ప‌డం లేదు. అయితే రీసెంట్ గా అమెరికాలో మాజీ అత్తగారిని కలిసిన సమంత.. ఎందుకు నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుందో చెప్పి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిందట. అసలు విషయం ఏంటంటే.. సమంత, నాగచైతన్య కొంతకాలం వరకు బాగానే ఉన్నారట. కానీ రానురాను సమంతను చైతన్య కంట్రోల్ చేయాలని చూశాడట.

Samantha

గ్లామరస్ పాత్రలు పరంగానే కాదు.. డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో.. మాట్లాడే పద్ధతి.. సినీ ఇండస్ట్రీలో తనకున్న ఫ్రెండ్స్ విషయంలో కంట్రోల్ చేయాలని చూశాడట. దీని గురించి ఇద్దరికీ చాలాసార్లు గొడవ జరిగినా.. చైతన్య మాత్రం మారలేదట. భర్త అనే అహంకారంతో సమంతని టార్చర్ చేయాలని చూశాడని.. ఈ క్రమంలోనే సమంత తన జీవితం తాను నచ్చినట్లు బ్రతకడానికి విడాకులు తీసుకున్నానని.. మొదట విడాకులు అడిగింది తానే అని కూడా సమంత చెప్పుకొచ్చిందట. దీంతో అత్తగారు షాక్ అయిపోయారట. చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడాకులు తీసుకున్నారా అంటూ సమంతపై అత్తగారు కోప్పడిందట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM