Samantha Naga Chaithanya : సమంత.. నాగచైతన్య.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే చర్చ నడుస్తోంది. 10 సంవత్సరాల పాటు ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని సరిగ్గా నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఎవరికి కన్ను కుట్టిందో ఏమో గానీ ఈ బ్యూటిఫుల్ కపుల్‌ను విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోయాక అందుకు కారణాలు అనేకం ఉన్నాయి.. అంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే సమంత, నాగచైతన్య విడిపోతే.. ఇద్దరిలో ఎవరికి లాభం ? వీరు విడిపోవడం వల్ల ఇంకా ఎవరికైనా లాభం కలుగుతుందా ? అంటే.. అందుకు రెండు అంశాలను ఉదాహరణలుగా చెప్పవచ్చు.
అందరూ చెబుతున్నట్లుగా.. లేదా రూమర్స్ వస్తున్నట్లుగా.. అవే నిజమని కాసేపు నమ్మితే.. ఇతరుల వల్లే సమంత, నాగచైతన్య ఒకరిపై ఒకరు మనస్పర్థలు పెంచుకుని విడిపోతే అప్పుడు ఆ ఇతరులు లాభ పడతారు. ఆ ఇతరులు వారితో లవ్‌లో ఉన్నది నిజమే అయితే.. ఆ పుకార్లు వాస్తవం అయితే.. సమంత, నాగచైతన్య విడిపోవడం వల్ల ఆ ఇతరులకు లాభం కలిగినట్లే. దీంతో వారు తమ పని తాము కానిచ్చేయవచ్చు. వారు ఏ ఉద్దేశంతో అయితే ఆ బ్యూటిఫుల్ కపుల్ విడిపోవాలని అనుకున్నారో.. అదేవిధంగా జరిగింది.
సమంత, నాగచైతన్యల జీవితాల్లో ఆ ఇతరులు ఉండి ఉంటే వారికి ఇప్పుడు లాభం జరిగిందనే చెప్పాలి. ఇక వ్యక్తిగతంగా ఒక్కొక్కరినీ తీసుకుంటే సమంత, నాగచైతన్యలకు విడాకులు తీసుకోవడం వల్ల నష్టం కలిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే.. అంతగా ప్రేమించుకుని.. అట్టహాసంగా పెళ్లి చేసుకుని.. ఇన్నేళ్లపాటు ఇంత అన్యోన్యంగా ఉన్నారు కనుక.. వారు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు విడిపోయారు కనుక ఆ పేరు పోయినట్లే. అందువల్ల ఈ విషయంలో ఆ కపుల్‌కు నష్టం జరిగినట్లేనని అర్థం చేసుకోవాలి.
ఇక ముందు ముందు వారు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులను బట్టి వారికి కలిగే నష్టాలు, లాభాలు ఉంటాయి. మరి వారు తమ జీవితాలను ఎలా మలుచుకుంటారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…