Samantha Naga Chaithanya : అక్కినేని నాగ చైతన్య, సమంత వైవాహిక బంధంపై అక్టోబర్ 2న అఫీషియల్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మేము ఇద్దరం విడిపోతున్నాం. భవిష్యత్‌లో స్నేహితులుగా మాత్రమే ఉంటాం అని ప్రకటించారు. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని, అయితే విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని పేర్కొంది. కాగా 2017, అక్టోబర్ 7న సమంత – నాగ చైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గోవాలో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు.
విడాకుల ప్రకటన తర్వాత సమంతనే అందరు ముద్దాయిగా చిత్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు. సమంతకి ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఏవేవో పుకార్లు పుట్టించారు. వీటిపై సామ్ క్లారిటీ ఇచ్చినా కూడా ఆ పుకార్లు ఆగలేదు. తాజాగా సమంత, నాగచైతన్య విడాకులపై స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టులు చేశాడు.
‘కంగ్రాట్స్ స్లట్.. హీ ఈజ్ యువర్స్’ అని ప్రీతమ్ ఇన్ స్టా స్టోరీని షేర్ చేయగా, అది ఎవరిని ఉద్దేశించి చేసిందోననే చర్చ నడుస్తోంది. ఇక ‘అబద్ధాలు, రహస్యాలు బంధాలను నాశనం చేస్తాయి. ఎంత దాచిపెట్టినప్పటికీ ఏదో ఒక రోజు అవి బయటపడుతాయి’ అని ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నాడు. చైతూని ఉద్దేశించి ప్రీతమ్ ఇలాంటి కామెంట్స్ చేశాడా.. అని అందరూ చర్చించుకుంటున్నారు.
చైతూ వేరు అమ్మాయితో రిలేషన్‌లో ఉండడం వలననే సమంత విడాకులు ఇచ్చిందా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ స్టోరీలు పోస్టు చేసిన రెండు గంటల తర్వాత ప్రీతమ్ జుకల్కర్ వాటిని డిలీట్ చేయడం గమనార్హం. కాగా.. ఇటీవల ప్రీతమ్.. తాను సమంతను అక్కా అని పిలుస్తానని, తమ రిలేషన్ షిప్ ఏంటో నాగచైతన్యకు తెలుసని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రీతమ్ అలా పోస్టులను ఎందుకు డిలీట్ చేశాడనేది సందేహంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…