Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే విడాకుల బాధలో ఉన్న సమంత తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. మై మామ్ సెయిడ్ అంటూ చెప్పుకొస్తోంది. ఇలా సమంత ఎన్నో ప్రేరణాత్మక కొటేషన్స్ ను పోస్ట్ చేస్తూ తనలో తాను ధైర్యాన్ని నింపుకుంటోంది.
అయితే జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు నడవాలని తన తల్లి తనకు ఎన్నో సార్లు చెప్పిందని తెలిపింది. ఇక తన విడాకుల ప్రకటన తర్వాత కూడా సమంత విషయంలో తన తల్లి వెనుక ఉండి తనని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంతకు ధైర్యం నింపే పోస్టులను సెండ్ చేస్తూ తనకు అండగా నిలబడిందని.. తాజాగా సమంత చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది.
సమంత లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముక్కలైన నా జీవితాన్ని తిరిగి అందంగా మార్చుకోగలను అనే విషయం నీకు తెలియదు.. అనే మాటలు సమంత ధైర్యాన్ని ప్రతిబింబిస్తున్నట్లుగా ఉన్నాయి. దీంతోపాటు గాడ్ బ్లెస్స్ యూ మై బేబీ అంటూ కిస్, లవ్ ఎమోజీలను షేర్ చేసిన పోస్టును సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…