Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. చాలా వరకు సినిమాలను పొగుడుతూ తన సోషల్ ఖాతాల్లో పోస్టులు పెడుతోంది. దీంతో తన సినిమాలకు కూడా వారు కొంత బూస్టింగ్ ఇస్తారనే ఆశ కావచ్చు. కానీ ఆమె పెడుతున్న పోస్టులు మాత్రం వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన పోస్టర్‌ను షేర్ చేసింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ లోంచి నాటు నాటు అనే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ తేజ్, ఎన్‌టీఆర్ కలసి స్టెప్స్ వేశారు. వారి డ్యాన్స్ అదిరిపోయేలా ఉంది. ఇద్దరూ స్వతహాగా చక్కగా డ్యాన్స్ చేస్తారు. ఇంతకు ముందెన్నడూ వీరు కలసి డ్యాన్స్ చేయలేదు. దీంతో వీరిద్దరూ ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించే సరికి అభిమానులకు పూనకాలు వచ్చేశాయి. ఇక థియేటర్లలో ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించుకోవచ్చు. ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అయితే ఈ సాంగ్‌కు తాను పడిపోయానని, తనకు ఈ సాంగ్‌ను చూస్తుంటే మెంటల్ ఎక్కిందని సమంత చెప్పింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో సమంతకు ఎందుకు మెంటలెక్కిందా ? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7, 2022వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…