Sai Dharam Tej : సాయిధ‌ర‌మ్ తేజ్‌కు అది గుణ‌పాఠ‌మే.. అలా చేయ‌క‌పోతే క‌ష్ట‌మే..?

Sai Dharam Tej : మెగా హీరోల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ గుర్తింపును సొంతం చేసుకున్న న‌టుల్లో సాయిధ‌ర‌మ్ తేజ్ ఒక‌రు. ఈయ‌న చివ‌రిసారిగా మ‌న‌కు రిప‌బ్లిక్ మూవీ ద్వారా తెర‌పై క‌నిపించారు. త‌రువాత యాక్సిడెంట్ కార‌ణంగా అనేక రోజుల పాటు హాస్పిట‌ల్‌కే ప‌రిమితం అయ్యారు. హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయ్యాక కూడా తేజ్ బ‌య‌ట మీడియాకు క‌నిపించేందుకు చాలా రోజుల స‌మ‌య‌మే తీసుకున్నాడు. ఇక ఇటీవ‌ల వినోద‌య సీతం అనే సినిమా ద్వారా మ‌ళ్లీ షూటింగ్‌ను ప్రారంభించేశాడు. అయితే ఈ మూవీలో ప‌వ‌న్ దే కీల‌క రోల్‌. క‌నుక ఇది ప‌వ‌న్ సినిమానే అని చెప్ప‌వ‌చ్చు. తేజ్‌ది కేవ‌లం స‌హాయక పాత్ర మాత్ర‌మే. క‌నుక తేజ్‌కు ఇది మెయిన్ మూవీ కాదు. ఈ క్ర‌మంలోనే తేజ్ తాను హీరోగా స్ట్రెయిట్ సినిమాను ఎప్పుడు చేస్తారా ? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sai Dharam Tej

తేజ్ ఇత‌ర మెగా హీరోల‌కు భిన్నం. డిఫ‌రెంట్ జోన‌ర్‌లు, క‌థ‌ల‌ను చేయ‌డంలో దిట్ట‌. అలా చేసిన మూవీలు హిట్ అయ్యాయి కూడా. అయితే యాక్సిడెంట్ వ‌ల్ల‌నో ఏమో తెలియ‌దు కానీ.. తేజ్ చాలా డల్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌ళ్లీ మంచి ఫామ్‌లోకి రావాల‌ని ప్రేక్ష‌కులు ఆశిస్తున్నారు. అదే పాత ధోర‌ణితో తీసిన ఆచార్య మూవీ ఫెయిల్ కావ‌డంతో తేజ్ అలాంటి త‌ప్పు చేయ‌వ‌ద్ద‌ని.. పాత స్టోరీల‌తో సినిమా తీయ‌వ‌ద్ద‌ని.. తీస్తే గుణ‌పాఠం అవుతుంద‌ని అంటున్నారు. భిన్న‌మైన కాన్సెప్ట్‌తో కూడిన క‌థ‌ల‌ను ఎంచుకుని సినిమాల‌ను తీయాల‌ని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక ప్ర‌స్తుత త‌రుణంలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, న‌వీన్ పొలిశెట్టి, విశ్వ‌క్‌సేన్ లాంటి వారు త‌మ‌దైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు. అలా తేజ్ చేయాల‌ని.. లేదంటే కెరీర్‌లో ముందుకు సాగ‌డం క‌ష్ట‌మే అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి తేజ్ త‌న సొంత చిత్రం ఎప్పుడు ప్రారంభిస్తాడో చూడాలి.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM