RRR : టాలీవుడ్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. 2022 జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం 5 భారతీయ భాషల్లో విడుదల కానుంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలన జరుపుకుంటోంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం జనవరి 7న వస్తుందని అందరూ ఊహించారు. కరోనా వల్ల ఈ చిత్రం మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తోంది. కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో వణికిస్తుండగా, ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు మొదలు పెట్టారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ రిలీజ్ తేద నాటికి మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అందుకే దర్శక నిర్మాతలు సినిమాను వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని చర్చిస్తున్నారు.
మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మూవీ విడుదలైతే భారీ నష్టాలు వస్తాయని, అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేయనున్నట్టు ప్రచారం నడుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…