RRR Janani Song : ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్.. జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. వరుస పాటలు విడుదల చేస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల దోస్తీ, నాటు నాటు పాటలు విడుదల కాగా, మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇక సినిమాకు సోల్ అయిన జనని అనే పాటను రిలీజ్ చేశారు.
ఆర్ఆర్ఆర్ మూవీలో లెక్కకు మించిన ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలతోపాటు హై అడ్రినలిన్ సీన్స్ ఉంటాయి. ప్రతి సన్నివేశానికి హార్ట్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ప్రతి సన్నివేశంతోపాటు అంతర్భాగంగా సాగుతూ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా సోల్ మనకు చెప్పేదే ఈ జనని సాంగ్. ఆర్ఆర్ఆర్ సినిమా సోల్ కి సంగీతం రూపం ఇస్తే జనని సాంగ్. ఈ సాంగ్ ఒక సాఫ్ట్ మెలోడీ, మూవీ మొత్తం సోల్ ఈ సాంగ్.
ఒకరకంగా చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ మూవీ హార్ట్ అని రాజమౌళి రీసెంట్‌గా చెప్పారు. తాజగా పాట చూస్తూ అదే అర్ధమవుతుంది. ప్రధాన పాత్రలు ఎంతో భావోద్వేగంతో కనిపిస్తుండగా, సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సన్నివేశం ఎమోషనల్‌గా సాగుతూ ఉంది. జనని సాంగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచిందనే చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…