Jabardasth : జ‌బ‌ర్ద‌స్త్ నుండి రోజా ఔట్‌.. షాక్ అవుతున్న అభిమానులు..

Jabardasth : ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కూడా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ.. ప్రజలకు సేవలందిస్తూ.. రాజకీయ నాయకురాలిగా అదరగొడుతోంది. మరోవైపు జబర్ద‌స్త్ కామెడీ షో వంటి ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా తెలియ‌జేస్తూ అలరిస్తూ ఉంటుంది. అయితే వెండితెర‌కు దూరంగా ఉన్న రోజా బుల్లితెర‌పై మాత్ర‌మే అల‌రిస్తూ వ‌స్తోంది. ముఖ్యంగా జ‌బ‌ర్ద‌స్త్‌కి జ‌డ్జ్‌గా స‌త్తా చాటుతోంది.

Jabardasth

నాగ‌బాబు వెళ్లిపోయిన త‌ర్వాత రోజానే జ‌బ‌ర్ద‌స్త్‌కి మెయిన్ పిల్ల‌ర్‌గా మారింది. అయితే గ‌త కొద్ది రోజులుగా రోజా జ‌బ‌ర్ద‌స్త్ నుండి త‌ప్పుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రీసెంట్‌గా మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్ రిలీజ్ చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే రోజా ఇకపై జబర్ద‌స్త్‌లో జడ్జిగా కాకుండా.. ఏపీ మంత్రివర్గంలో క్యాబినెట్‌ హోదాలో కనిపించబోతుందని పక్కాగా అర్ధమవుతోంది. అందుకే ఎన్నో సంవత్సరాలుగా తాను జడ్జిగా వ్యవహరిస్తున్న టాప్‌ టీవీ షోకి తాను తప్పుకొని కొత్త జడ్జిలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా ఉంది ప్రోమో. తనకు ఎంతో పేరు, గుర్తింపు తెచ్చిన ఎంటర్‌టైనమెంట్ ప్రోగ్రామ్ నుంచి రోజా తప్పుకోవడం చూస్తుంటే ఏపీ మంత్రిగా కన్ఫామ్ అయిందని ఫ్యాన్స్, టీవీలు చూస్తున్న ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రుల్లో మెజార్టీ సభ్యులను తప్పించి కొత్తవారికి చోటు కల్పించబోతున్నట్టు ఏపీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. మహిళా కోటాలో తనకు మంత్రి పదవి దక్కితే ఈ షోలను మానేయాల్సి వస్తుందని తెలిసి.. ఇప్పటి నుంచి రోజా దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ వారం జరిగిన ఎపిసోడ్‌లో కూడా రోజా కనిపించ‌లేదేమోనని చర్చ మొదలయింది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంద‌నేది త్వ‌ర‌లో తెలియ‌నుంది. రోజా కూడా జ‌బ‌ర్ద‌స్త్ నుండి త‌ప్పుకుంటే ఆ క‌ళే పోతుంద‌ని కొంద‌రు అంటున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM