Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం వివాదాలతో వార్తలలోకి ఎక్కుతుంటారు. సినిమాలు, రాజకీయాలతో పాటు పలు అంశాలపై ఆయన చేసే కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతుంటాయి. రీసెంట్‌గా ఆయన మా ఎన్నికలు జరిగిన తీరుపై సెటైరికల్‌గా స్పందించాడు. మొత్తం జోకర్లతో సిని’మా’ సర్కస్ నిండిపోయిందని వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్‌ని కొందరు సపోర్ట్ చేశారు. మరి కొందరు వ్యతిరేకించారు.
తాజాగా హీరో మంచు మనోజ్ స్పందించాడు. సిని’మా’ సర్కస్ తో నిండిపోతే , ‘మీరు అందులో రింగ్ మాస్టర్ సర్’ అంటూ ఎద్దేవా చేశాడు. దీనిపై కొందరు సరైన స్టైల్‌లో కామెంట్ చేశాంటూ ప్రశంసించారు. కాగా రామ్ గోపాల్ వర్మ అలా కామెంట్ చేయడం వెనుక కారణం కూడా లేకపోలేదు. మా ఎలక్షన్స్ పేరుతో లోకల్-నాన్ లోకల్, పొలిటికల్ లీడర్స్ సపోర్ట్.. కులాల కుంపట్లు, వ్యక్తిగత ఆరోపణలు, డబ్బులు పంపకం ఇలా ఎన్నో విషయాలపై ఒకరికొకరు అరచుకున్నారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్, విష్ణు ప్యానెల్ మధ్య ఎంతటి గొడవలు జరిగాయో కూడా మనం చూశాం. మోహన్‌బాబు, నరేష్ భౌతిక దాడులకు దిగారని, బండబూతులు తిట్టారని చెబుతున్నారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఇదేవిషయం చెప్పారు. కౌంటింగ్ జరిగిన తీరుపైనా డౌట్స్ రైజ్ చేశారు. సీసీ ఫుటేజ్ కావాలని కూడా ప్రకాశ్ రాజ్ కోరిన విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…