Ram Charan Upasana : టాలీవుడ్‌లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్.. వీరందరూ ఒకే తరం హీరోలు. వీరందరికీ పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. అయితే అందరూ పిల్లల్ని కని వాళ్లను పెంచుతూ వాళ్లతో సరదాగా గడుపుతున్నారు. కానీ రామ్‌చరణ్ తేజ్, ఉపాసన జంటకు మాత్రం ఇంకా సంతానం కలగలేదు. దీనిపై పలు సందర్భాల్లో ఆమెను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.
ఇక రామ్ చరణ్‌ను కూడా పిల్లల్ని ఎప్పుడు కంటారు ? అని చాలా మంది అడుగుతున్నారు. అయితే ఆ ప్రశ్నకు ఆ జంట సమాధానం మాత్రం చెప్పడం లేదు. ఈ క్రమంలోనే ఉపాసన తాజాగా ఓ మీడియా సంస్థఖు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
పిల్లల్ని ఎప్పుడు కంటారు ? అని అడిగిన ప్రశ్నకు ఉపాసన బదులిస్తూ.. అది తమ స్వ విషయమని, ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు చెప్పాలో తమకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్ని ప్రశ్నలకు జవాబులు చెబుతానని.. ఉపాసన చెప్పారు. ఇక రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు శంకర్ డైరెక్షన్‌లో చరణ్ ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే ఆచార్య మూవీలోనూ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…