Ram Asur Movie : వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో వచ్చిన సైంటిఫిక్ ఎంటర్‌టైనర్ రామ్ అసుర్‌లో అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్‌లు నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌ను సాధించింది. ఈ మూవీకి ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. విమర్శకుల పొగడ్తలు సైతం లభిస్తున్నాయి.
అభినవ్ సర్దార్‌కు ఈ మూవీలో నటనకుగాను ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో యాక్షన్ పాక్డ్ రోల్‌లో అతను నటించాడు. ఇతన్ని టాలీవుడ్ యష్‌గా తెలుగు ప్రేక్షకులు అభివర్ణిస్తున్నారు. ఇక రామ్ కార్తీక్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు.
రామ్ అసుర్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో సంక్రాంతి సమయంలో విడుదలైంది. అయితే ప్రస్తుతం ఈమూవీ అమెజాన్ ప్రైమ్‌లో టాప్ ట్రెండింగ్ తెలుగు మూవీలలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో పుష్ప ఉండగా.. రామ్ అసుర్ మూవీ రెండో స్థానంలో ఉండడం విశేషం. ఈ మూవీని చాలా మంది వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి ఓటీటీలో ఆదరణ లభిస్తుండడాన్ని చిత్ర యూనిట్ స్వాగతించింది. వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…