India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Basha Movie : రజినీకాంత్ బాషా చిత్రాన్ని వదులుకున్న టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా..?

Mounika by Mounika
Saturday, 10 September 2022, 12:10 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Basha Movie : ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగినవారిలో రజనీకాంత్ కూడా ఒకరు. దక్షణ భారతదేశంలో ఆయన్ని ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. రజినీకాంత్  డైలాగ్ డెలివరీ, నటనలో ఆయన ప్రత్యేకంగా చూపించే స్టైల్ అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ లు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లో ఉన్నాయి. ఆయన నటించిన చిత్రాల్లో బాషా చిత్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి వేరే చెప్పనవసరం లేదు. బాషా ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు అనే డైలాగ్ అప్పట్లో ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది.

ఒక డాన్ గా ముంబైని గడగడలాడించిన వ్యక్తి ఆటో డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది.. అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిచాంరు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజినీకాంత్ మరియు నగ్మా హీరో హీరోయిన్ లుగా నటించిన బాషా చిత్రాన్ని ముందుగా తమిళంలో చిత్రీకరించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవా ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి. తమిళ్ లో ఈ చిత్రం ఘనవిజయం అందుకోవడంతో తెలుగులో కూడా డబ్ చేయాలని నిర్మాతలు భావించారు.

rajinikanth basha movie who rejected tollywood hero
Basha Movie

సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసినప్పుడు అప్పట్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న టాప్ హీరోలు బాలకృష్ణ లేక చిరంజీవితో కానీ రీమేక్ చేయాలనీ అనుకున్నారు. నిర్మాతలు పలువురు స్టార్ ల కోసం ఈ చిత్రాన్ని దేవిశ్రీ థియేటర్ లో స్పెషల్ షో వేశారు. మన హీరోలను ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాలకృష్ణ రీమేక్ సినిమాలు చేయడానికి దూరంగా ఉండేవారు. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోగా చేసే అవకాశం వచ్చిన బాలయ్య రిజెక్ట్ చేశారు. నిర్మాతలు చేసేదేమీ లేక తెలుగులో కూడా రజినీకాంత్ తోనే డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయాన్ని సాధించింది. బాషా చిత్రంతో రజనీకాంత్ కు తెలుగు ప్రేక్షకులలో మరింత ఆదరణ పెరిగింది.

Tags: Basha movieRajinikanth
Previous Post

Suman : అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరస్వామి పాత్రను మిస్ చేసుకున్న ఆ హీరోలు ఎవరో తెలుసా..!

Next Post

Sukumar Movies : డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో ఉండే ఈ కామన్ పాయింట్ ని ఎప్పుడైనా గమనించారా..!

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.