Pragya Jaiswal : కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది.
కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ప్రగ్యా క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇందులో ఈ అమ్మడి అందాలకు మైమరచిపోతున్నారు.
చాలా గ్యాప్ తర్వాత ప్రగ్యా జైస్వాల్ అఖండ అనే తెలుగు సినిమాలో నటించింది. ఇందులో బాలయ్యతో జోడీ కట్టగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీసెంట్ గా ప్రగ్యా జైస్వాల్ కరోనా బారిన పడింది. ప్రగ్యా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రగ్యా కరోనా బారిన పడడం రెండవసారి కావడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. కొద్ది రోజులకి తనకు నెగెటివ్ వచ్చినట్టు తెలియజేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా తరచూ తొడ అందాలు, ఎద అందాలు ఆరబోస్తూ మతిపోగోట్టే విధంగా కనిపిస్తోంది. చాలా కురచగా ఉండే వైట్ డ్రెస్ లో ప్రగ్యా అందాలు కనువిందు చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…