Prabhas : దారుణమైన లుక్ లో ప్రభాస్.. డార్లింగ్ ఏంటీ ఇలా అయిపోయాడు..!

Prabhas : డార్లింగ్ ప్రభాస్ కి అమ్మాయిల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షం సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. ఇంకా ఛత్రపతి మూవీతో ప్రభాస్ లో మాస్ ఎలిమెంట్స్ ని బయటకు తీసాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆ మూవీతో ప్రభాస్ సూపర్ స్టార్ డమ్‌ మరింత పెరిగిపోయింది. మిర్చి మూవీలో ప్రభాస్ స్టైల్, మ్యానరిజం, డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి ప్రభాస్ ని ఎక్కడికో తీసుకుపోయింది. బాహుబలి 2 తో ఖండాంతరాలకు  రీచ్ అయ్యాడు.

మొరటుగా కనిపిస్తూ కరుకుగా డైలాగ్స్ చెప్పే ప్రభాస్ మాస్ హీరోగా మాత్రమే నిలదొక్కుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అన్నివర్గాల ప్రేక్షకులు అభిమానించే హీరోగా ఎదగడానికి ప్రభాస్ కి ఎక్కువ టైం పట్టలేదు. మంచి హైటూ.. పర్సనాలిటీ.. ఫిట్ నెస్ తో కనిపించే ప్రభాస్ అమ్మాయిల కలల్లో గ్రీకువీరుడు అయ్యాడు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభాస్ లుక్ అస్సలు బాగోలేవని, అతడు ఆరోగ్యం మీద, ఫిట్ నెస్ మీద శ్రద్ద పెడితే బావుంటుందని పలువురు విమర్శించారు. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమా షూటింగ్ అప్పుడు బాలీవుడ్ ట్రోలర్స్ ప్రభాస్ లుక్ పై తీవ్ర విమర్శలు చేశారు.

Prabhas

తాజాగా ప్రభాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫోటోల్లో ప్రభాస్ లుక్స్ అస్సలు బాగలేవు. అస్సలు అది మన డార్లింగ్ ప్రభాసేనా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. ప్రభాస్ చాలా లావుగా, ముసలాడి లాగా దారుణంగా ఉన్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ మళ్లీ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి ఒకప్పటి మిర్చి ప్రభాస్ ని చూడాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల కోరికను డార్లింగ్ వింటాడో లేదో చూడాలి.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM