Poorna Marriage : రఘుబాబు తెరకెక్కించిన అవును సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పూర్ణ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన్తప్పటికీ ఆశించినస్థాయిలో క్లిక్ అవ్వలేక పోయింది. చాలారోజుల తర్వాత రీసెంట్ గా బాలయ్య బాబు నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ ఏడాది జూన్ నెలలో తనకు కాబోయే భర్తను ఆమె పరిచయం చేసిన సంగతి తెలిసిందే. షానిద్ అసిఫ్ ఆలీ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అయితే ఆ తరువాత పెళ్లిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో పూర్ణకు, షానిద్‌కు మధ్య విభేదాలు వచ్చాయని.. నిశ్చాతార్థం క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియా వార్తలు స్ప్రెడ్ చేశారు కొంతమంది. అయితే రీసెంట్గా పూర్ణ తన పెళ్లికి సంబంధించిన అఫీషియల్ పిక్స్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. నిజానికి పూర్ణకి ఎప్పుడో పెళ్లయిపోయిందట.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే పెళ్లి చేసుకున్నామని త్వరలోనే ఫ్రెండ్స్ కు కేరళలో బిగ్ పార్టీ ఇస్తామని చెప్పింది.
దివాళి సందర్భంగా తను భర్తతో బ్యూటిఫుల్ మూమెంట్స్ తాలూకా మ్యారేజ్ పిక్స్ పోస్ట్ చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం పూర్ణకు తన భర్త దాదాపు 1700 గ్రాముల బంగారం గిఫ్టుగా ఇచ్చారట. అంతేకాదు తనకోసం ఏకంగా ఒక లగ్జరీ హౌస్ ని తన పేరు మీద మ్యారేజ్ గిఫ్ట్ గా అందించారని తెలుస్తుంది. పూర్ణ భర్త ఎవరో కాదు దుబాయ్ బెస్ట్ ఇండియన్ వ్యాపారవేత షానిద్ ఆసిఫ్ అలీ. ఇతని పేరు మన స్టార్ సెలబ్రెటీస్ అందరికీ సుపరిచితమే .కాగా తాజాగా పెళ్లి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. అంతేకాదు పెళ్లిలో పూర్ణ చూడ చక్కగా కుందనపు బొమ్మలా ఉంది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…