Pia Bajpai : పియా బాజ్‌పాయ్ గుర్తుంది కదా.. రంగం సినిమాతో అలరించిన ఈ బ్యూటీ ఆ తరువాత బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలో కనిపించింది. ఈమె పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫొటోషూట్స్ చేస్తూ హీట్ పెంచుతోంది.
పియా బాజ్ పాయ్ ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ ఫొటోషూట్స్ చేస్తూనే ఉంటుంది. ఇతర హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోను.. అన్న రీతిలో ఈ అమ్మడు అందాల ప్రదర్శన చేస్తుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటో ఒక రేంజ్‌లో ఉంది. దీంతో ఆ ఫొటో కాస్తా వైరల్‌గా మారింది.
యాష్ కలర్ టీ షర్ట్ ధరించి దాన్ని పైకి లేపుతూ.. ప్యాంట్‌ను విప్పి కొద్దిగా కిందకు జరిపి అండర్ వేర్‌ను చూపిస్తూ.. పియా బాజ్ పాయ్ తాజాగా బోల్డ్ ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోలో ఈ అమ్మడి ఇన్నర్స్ పూర్తిగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫొటో వైరల్ కావడంతో చాలా మంది నెగెటివ్‌గానే కామెంట్లు చేస్తున్నారు.
మీ అండర్‌వేర్ ను మొత్తం చూశాం.. చాలా బాగుంది.. ఏ బ్రాండ్‌దో చెప్పండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…