Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ పర్సనల్ టాపిక్ ఇప్పుడు పబ్లిక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నటుడు నరేష్ నాలుగో పెళ్ళి.. ఇటు తెలుగు నాట, అటు కన్నడ చిత్రసీమలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. గత కొన్ని రోజులుగా వీళ్ల డేటింగ్ మ్యాటర్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. పవిత్రకు ఆల్ రెడీ పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ, నరేష్ దగ్గర ఉండే డబ్బు మోజులో పడి భర్త.. పిల్లల్ని దూరం చేసుకుంది. ఇక నరేష్ అయితే.. 1 కాదు 2 కాదు.. ఏకంగా 3 పెళ్లిలు చేసుకుని.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాడు.
ఇలాంటి టైంలోనే నరేష్-పవిత్రా లోకేష్ మధ్య ఉన్న సీక్రేట్ రిలేషన్ షిప్ బయటపడింది. దీంతో వాళ్ళు తమ రహస్య బంధం గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. అయితే.. వాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. జస్ట్ లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నాం అంటూ పెద్ద బాంబ్ పేల్చారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ కు దూరంగా ఉన్నట్లు సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దానికి కారణం ఆయన కొత్త గర్ల్ ఫ్రెండ్. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. నరేష్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజులో పవిత్ర లోకేషన్ ని దూరం పెట్టినట్లు తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఫేడ్ అవుట్ సీనియర్ హీరోయిన్ తో నరేష్ కొత్త బంధం ఏర్పరచుకుంటున్నారని.. సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే పవిత్ర లోకేష్ గానీ, నరేష్ గాని దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. నిజం చెప్పాలంటే మీడియాలో వాళ్ళ పేర్లు వైరల్ అయ్యాక నరేష్, పవిత్ర లోకేష్ బయట కనిపించిన దాఖలాలే లేవు. మరి చూడాలి ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ రూమర్ పైన నరేష్ ఎలా స్పందిస్తాడో..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…