NTR : సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎప్పుడూ మంచి స్నేహా బంధాలు ఉంటూ వస్తున్నాయి. కానీ అభిమానులే చిన్న విషయాలని పెద్దగా చేస్తూ గొడవలకు దిగుతున్నారు. అయితే దశాబ్దాలుగా నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న పోరు గురించి ఓపెన్ అయ్యారు ఎన్టీఆర్. మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా వైరం నడుస్తుందని అన్నారు. అయితే రామ్ చరణ్ నేను మంచి స్నేహితులం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.
సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తోపాటు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చిరంజీవి చేశారు. ఎన్టీఆర్ వెండితెర శకం ముగిశాక బాలయ్య ఫార్మ్ లోకి వచ్చారు. నందమూరి అభిమానుల అండతో ఆయన స్టార్ హోదా దక్కించుకున్నారు. అప్పటి నుండి చిరంజీవి-బాలయ్య ఫ్యాన్స్ మధ్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
చిరంజీవి – బాలకృష్ణ మధ్య కూడా మంచి స్నేహా భావం ఉన్న విషయం తెలిసిందే. కాగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ కొమురం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు చేశారు. డీవీవీ దానయ్య దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కీరవాణి ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలియా భట్, అజయ్ దేవ్ గన్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…