Nivetha Pethuraj : సోషల్ మీడియాలో అందమైన భామల గ్లామరస్ ఫొటోలకు ఏమాత్రం కొదువ ఉండడం లేదు. ఎవరో ఒకరు రోజూ అందాలను ఆరబోస్తూనే ఉన్నారు. గ్లామర్ షో చేయడంలో నేనంటే.. నేనని.. పోటీలు పడుతూ ఫొటోషూట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా హీరోయిన్ నివేతా పేతురాజ్ కూడా తన గ్లామర్ ఫొటోలను మరోమారు షేర్ చేసింది.
పింక్ కలర్ డ్రెస్‌లో నివేతా పేతురాజ్ తన భారీ ఎద అందాలను బయట పెట్టింది. దీంతో ఆ ఫొటోలు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నివేతా పేతురాజ్ సహజంగానే అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె దిగిన ఫొటోలు మాత్రం ఒక రేంజ్‌లో ఉన్నాయి. గతంలో ఆమె ఇలాంటి ఫొటోలను చాలా తక్కువగా షేర్ చేసింది.
ఇక ఈమెకు తెలుగులో చిన్న చిన్న పాత్రలు.. ఎప్పుడో ఒకసారి హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి.. కానీ ఈమెకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. అయినప్పటికీ తమిళంలో మాత్రం ఈమె ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…