Niharika : తండ్రి అక్క‌డ‌.. కూతురు ఇక్క‌డ‌.. జ‌నాల‌ను వెర్రివాళ్ల‌ను చేస్తున్నారా..?

Niharika : మెగా డాటర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక చిత్రాల కంటే ముందు బుల్లితెరతో ప్రేక్షకులకు పరిచయం అయింది. కూతురికి కెమెరా ఫియర్ పోవడానికి నాగబాబు ముందుగా బుల్లి తెరకు పరిచయం చేశారు. ఢీ అల్టిమేట్ డాన్స్ షో ద్వారా నిహారిక బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ టైం లోనే జబర్దస్త్ షో ద్వారా నాగబాబు కూడా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ప్రస్తుతం నాగబాబు జబర్దస్త్ షో, మల్లెమాల సంస్థపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. బయటకు వెళుతూ వెళుతూ అయిదారు వీడియోలు తీసి శ్యాం ప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ మీడియాలో పెట్టి మల్లెమాల సంస్థ పరువు తీశారు.

ఇప్పుడు స్టార్ మా, జీ తెలుగు, యూట్యూబ్ ఛానల్ అంటూ వాటి వైపు చూస్తున్నారు కానీ మల్లెమాల సంస్థ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తాజాగా మల్లెమాల సంస్థ విడుదల చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో మెగా డాటర్ నిహారిక మాత్రం ఈటీవీ మల్లెమాలలోకి తిరిగి అడుగు పెట్టింది. ఇది చూసినవారు కాస్త షాక్ కు గురయ్యారు. ఇదేంటి నిహారిక మళ్ళీ తిరిగి ప్రవేశించిందా, మొత్తానికి తండ్రి అక్కడ, కూతురు ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.

Niharika

ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ రాబోయే చిరంజీవి బర్త్‌డే సందర్భంగా పాటలకు స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. నిహారిక కూడా హైపర్ ఆదితో పోటాపోటీగా తనదైన శైలిలో పంచులు వేస్తూ విడుదలైన ప్రోమోతో అందరినీ అలరించింది. నిహారిక రాకతో ప్రోమోకి కొత్త అందం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది కూడా షోని హైలెట్ చేయడానికి మల్లెమాల చేస్తున్న ట్రిక్స్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని రోజులూ మ‌ల్లెమాల‌పై దారుణంగా ఆరోప‌ణ‌లు చేసిన నాగ‌బాబు.. ఆయ‌న కుమార్తెను మ‌ళ్లీ ఆ సంస్థ‌లోకే ఎందుకు పంపించారు.. అనే విష‌య‌మే అంద‌రికీ షాక్‌ను క‌ల‌గ‌జేస్తోంది. అంటే.. ఇదంతా.. ప‌బ్లిసిటీ కోస‌మేనా అని చ‌ర్చించుకుంటున్నారు. దీనిపై నాగ‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM