Niharika : అంద‌రికీ దూరంగా, స‌ప‌రేట్‌గా నివసిస్తున్న నిహారిక దంప‌తులు..!

Niharika : మెగా ఫ్యామిలీకి ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వారింట్లో ఏదైనా వేడుక జరిగితే అంద‌రూ ఒక్క చోట చేరి అభిమానుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఉంటారు. అయితే మెగా బ్ర‌ద‌ర్ నిహారిక పెళ్లి వేడుక గ‌త ఏడాది ఎంత గ్రాండ్‌గా జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రేమించిన వ్యక్తిని వివాహ‌మాడి సంతోషంగా జీవిస్తున్న నిహారిక ఇప్పుడు త‌న నాన్న ద‌గ్గ‌ర కానీ, అత్త ఇంట్లో కానీ ఉండ‌డం లేద‌ని చెప్పింది.

బంధువుల‌కు కూడా దూరంగా ఉంటున్నాం. హాస్టల్‌లో ఎప్పుడూ లేను. ట్రిప్ కూడా ఎప్పుడు సింగిల్‌గా వెళ్ల‌లేదు. నాకు ఇప్పుడు పెళ్లయింది. కాబట్టి ఇప్పుడు అయినా విడిగా బతకాలని కోరుకున్నాం. విడివిడిగా కొన్ని రోజులు మమ్మల్ని విడిచిపెట్టమని మా పెద్దలను అభ్యర్థించాము, వారి అనుమ‌తితో బ‌య‌ట‌కు వ‌చ్చాము, అని నిహారిక పేర్కొంది. భర్త అంగీకారంతోనే సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన నిహారిక‌.. తన భ‌ర్త వరుణ్ తేజ్ చిన్నతనంలో క్లాస్‌మేట్ అనే విషయాన్ని కూడా పంచుకుంది.

నిహారిక ప్ర‌స్తుతం నిర్మాత‌గానూ రాణిస్తుంది. జీ5 సంస్థ కోసం వెబ్ సిరీస్ చేస్తోంది. ఇందులో సంతోశ్ శోభ‌న్‌, సిమ్రాన్ శ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇంకా సీనియ‌ర్ న‌రేశ్‌, తుల‌సి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఐదు ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ న‌లబై నిమిషాల వ్య‌వ‌ధితో ఉంటుంది. న‌వంబ‌ర్ 19న ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వ‌చ్చింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM