Nagababu : మెగా ఫ్యామిలీని తిట్టి పోసిన రోజాకి గ‌ట్టిగా బదులిచ్చిన నాగ‌బాబు

Nagababu : ఏపీ మంత్రిగా ప్ర‌మోష‌న్ పొందాక రోజా వైసీపీ ప్ర‌త్య‌ర్ధుల‌పై తెగ విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, నాగ‌బాబుల‌పై దారుణ‌మైన కామెంట్స్ చేసింది. వారు ఎవ‌రికి సాయం చేయరంటూ కొన్ని తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. ఆ స‌మ‌యంలో మెగా అభిమానులు. జ‌న‌సైనికులు రోజాపై నిప్పులు చెరిగారు. ఇక చిరంజీవికి వాల్తేరు వీర‌య్య సినిమా ప్ర‌మోష‌న్ లో దీనికి సంబంధించిన ప్ర‌శ్న ఎదురు కాగా, కూల్‌గా స్పందించారు. నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. అడ్డ దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు. అని రోజా పేరు ఎత్తకుండానే గట్టిగా సమాధానం ఇచ్చారు.

ఇటీవల నా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. నేను ఎవ్వరికి సహాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి అందరికీ తెలుసు, అది వారికి కూడా తెలుసు అంటూ రోజా కి సంబంధించి గట్టిగానే జవాబు చెప్పే ప్రయత్నం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇదే విష‌యంపై తాజాగా నాగ‌బాబు కూడా స్పందించారు. అన్న‌య్య ఏ రోజు ఎవ‌రికి హాని చేయ‌రు. అయిన ఆయ‌న‌ని విమ‌ర్శిస్తూనే ఉంటారు. ఆయ‌న త‌ప్పు చేస్తే నేను మౌనం వ‌హిస్తాను. కాని ఆయ‌న కోట్ల రూపాయ‌లు దానం చేస్తుంటారు.

Nagababu

రోజా లాంటివారి కామెంట్స్ కి రియాక్ట్ అవ్వడం కంటే.. తనని తాను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తానని.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు రాళ్లు తగులుతుంటాయి. విమర్శించేవాళ్ళు కూడా అంతే. రాళ్ల లాంటి వాళ్లే.. వాళ్ళని ఏమని తిడతాం” అన్నారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. జ‌బ‌ర్ధ‌స్త్ స‌మ‌యంలో రోజా, నాగ‌బాబు మ‌ధ్య మంచి సానిన్నిహిత్యం ఉండేది. ఆ క్ర‌మంలో నాగ‌బాబు రోజాపై పెద్ద‌గా ఫైర్ కాలేద‌ని తెలుస్తుంది. ఏదేమైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ ఎంట్రీతో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం చాలా వాడి వేడిగా ఉంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM