Mehreen : మెహ్రీన్ గ్లామర్‌ ట్రీట్‌.. అందాలతో మతులు పోగొడుతోంది..!

Mehreen : మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలనే తెచ్చి పెట్టింది. దాదాపుగా రూ.84 కోట్ల మేర నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. అయితే నిర్మాతలను ఆదుకుంటానని చరణ్‌తోపాటు దర్శకుడు కొరటాల భరోసా ఇచ్చారు. ఇక ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట మూవీ అయితే బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. యాంటీ ఫ్యాన్స్‌ నెగెటివ్‌ టాక్‌ పక్కన పెడితే.. ఓవరాల్‌గా ఆచార్య కన్నా సర్కారు వారి పాట మూవీ కాస్త బెటరే అని అంటున్నారు. దీంతో మహేష్‌ బాబు మూవీకి ఆశించిన మేర కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొదటి వారం రోజులు గడిస్తే సర్కారు వారి పాట భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. ఇక ఈనెలలోనే ఎఫ్‌3 మూవీతో వరుణ్‌ తేజ్, వెంకటేష్‌ వస్తున్నారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఎఫ్‌3 మూవీ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని ట్రైలర్‌ను చూస్తే స్పష్టమవుతోంది. దీంతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారని ఆశించవచ్చు. ఎఫ్‌2 కన్నా ఎఫ్‌3లో కామెడీ డోస్‌ కాస్త ఎక్కువగానే ఉందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చాలా వరకు తెలుగు సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఎఫ్‌3 ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్‌ కానుండగా.. టిక్కెట్ల ధరలను మాత్రం పెంచేది లేదని చెప్పారు. ఇది సినిమాకు కలసి వచ్చే సానుకూల అంశం అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో తమన్నా, మెహ్రీన్‌లు నటించారు. వీరు తమ గ్లామర్‌ను ఈ మూవీలో ఒలకబోశారని ట్రైలర్‌ను చూస్తే చెప్పవచ్చు. దీంతో కామెడీతోపాటు గ్లామర్‌ ట్రీట్‌ కూడా ఉంటుందని ఆశిస్తున్నారు.

Mehreen

ఇక ఎఫ్‌3 మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమాకు చెందిన ప్రమోషన్‌ కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగానే ఓ వైపు తమన్నా.. మరోవైపు మెహ్రీన్‌ గ్లామర్‌ డ్రెస్సులను ధరించి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా మెహ్రీన్‌ ఓ ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి ఆమె లైట్‌ పింక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి వచ్చింది. వాస్తవానికి కింద బాగానే ఉన్నా.. పైన ధరించింది బికినీని పోలి ఉంది. దీంతో మెహ్రీన్‌ గ్లామర్‌కు ఫిదా అవుతున్నారు. కుర్రకారు మతులు పోయేలా ఆమె ఆ డ్రెస్‌ను ధరించింది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. గ్లామర్‌ ట్రీట్‌లతో సినిమాలు హిట్‌ కావు. మంచి కథ, అంతకు మించిన కథనం.. డైలాగ్స్, పాటలు, కామెడీ సీన్లు.. వంటివన్నీ తోడైతేనే సినిమా హిట్‌ అవుతుంది. మరి ఎఫ్‌3 మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM