Manchu Vishnu : మంచు విష్ణు గెలుపుకు అసలు కారణం అదే..?

Manchu Vishnu : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ లీడర్లు కాలేరా అనే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం ఒకటి, రెండు సార్లు కాదు.. ఎన్నో సార్లు రుజువవుతూనే ఉంది. చిరంజీవి వర్గం ఎప్పటికీ నాయకులు కాలేరని అంటున్నారు. ఎందుకంటే వారికి ఎంత గట్టి బలగం ఉన్నా.. ఆ బలాన్ని ఎలా వాడాలో తెలియదని, ఆ తెలివి ఎంత మాత్రం లేదని అంటున్నారు. ముఖ్యంగా పోటీకి దిగుతున్న వారి బలాన్ని అంచనా వేయడం అస్సలు రాదని, రాజకీయం అనేది పద్మవ్యూహం లాంటిదని, పూర్తిగా తెలుసుకోకుండా ఎంట్రీ ఇస్తే.. తిరిగి బయటకు రావడం మహా కష్టం అని చెబుతున్నారు. అలాగే ఆలోచనాశక్తి, నైపుణ్యం, చొరవ.. ఇవి ఏమాత్రం వంటబట్టని కుటుంబం చిరంజీవిదే.. అని ఘాటుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఫోన్ తోనో.. వ్యక్తిగతంగానో ఓట్లు కలెక్ట్ చేసుకుంటారు. ప్రజల మనసుల్ని గెలుచుకున్నవారే నాయకుడు అవుతారు. మంచు విష్ణు ఆ పనే చేశారు. కానీ ప్రకాష్ రాజ్ చేయలేదు. ఆయన మొదటి స్పీచ్ లోనే ఖంగుతిన్నాడు. చిరంజీవి క్యాంపైనింగ్ లేకుండానే ప్రకాష్ రాజ్ ఈ స్పీచ్ ఇవ్వరు. ఈ క్రమంలో అసలు ప్రకాష్ రాజ్ స్పీచ్ లో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. మొత్తం సభ్యులు 900 కాదు. నేనే లెక్కేసాను.. 150 మంది యాక్టివ్ మెంబర్స్ కాదు. 175 మంది స్థానికంగా ఉండరు. షూటింగ్స్ వచ్చి వెళ్తుంటారు. వచ్చి ఓటేయరు. జెనీలియా మహారాష్ట్ర సీఎం కొడుకుని రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్ళి చేసుకుని హ్యపీగా ఉంది.

ఆమె రాదు. ఇక మిగతావాళ్ళల్లో రామ్ చరణ్, నాగచైతన్య లాంటి వాళ్ళు రారు. 200 మంది మెంబర్స్ ఆర్థికంగా స్థిరపడ్డారు. అన్ని లెక్కలు పోగా మిగిలింది 250 మంది. వాళ్ళను ఆదుకోలేమా అంటూ ప్రకాష్ రాజ్ అన్నారు. ఇది విన్న వారికి ఎంత అమాయకంగా ఉంది.. అనే విషయం చాలా తేలికగా అర్థమవుతుంది. దీంతో అలెర్ట్ అయిన మంచు విష్ణు జెనీలియాని తీసుకొచ్చి ఓటేసేలా చేశారు. స్థానికేతరుల ఓట్లకు పోస్టల్ బ్యాలెట్ తో ఓటేయించారు. పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళనే తేడా లేకుండా అందరికీ ఫోన్ చేసి మాట్లాడి ఓట్లు పడేలా ప్లాన్ చేసుకున్నారు. నరేష్ ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ కి నాగబాబు కౌంటర్లు ఇవ్వమని పంపితే.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనే టైటిల్ ని పొగొట్టేలా చేశారు.

దీంతో మా అధ్యక్షుడిగా ఎలా ఎన్నికవుతారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కమ్మ వర్గం నుండి కాపు వర్గం చేతిలోకి వచ్చిసిందని.. పెద్ద దిక్కుగా చిరుని పిలుచుకోవాలనుకునేవారికి మంచు విష్ణు గెలుపుతో అది కూడా పోయింది. అయితే విష్ణు గెలుపుకి కేస్ట్ ఫీలింగ్ అయితే కాదు. కేవలం ప్రకాష్‌ రాజ్‌ వర్గం వారి తెలివితక్కువతనమే అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే వారి గొయ్యి వారే తవ్వుకున్నట్లుగా చేశారు. మరో హైలెట్ పాయింట్ ఏంటంటే.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్న జీవితా రాజశేఖర్ కేవలం 7 ఓట్ల తేడాతో కోల్పోయింది. అల్లు అర్జున్, అల్లు శిరీష్ లతో పాటు వారి ఫ్యామిలీ నుండి 8 మంది వచ్చినా జీవితా రాజశేఖర్ గెలిచేది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM