Manchu Vishnu : ఏంటి విష్ణు.. ఇంట్లో బాత్‌రూమ్ లేదా.. ఏంటీ ప‌ని.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

Manchu Vishnu : విష్ణు చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మంచు విష్ణు. ఢీ, దేనికైనా రెడీ, డైనమైట్, ఆడోరకం ఈడోరకం వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు విష్ణు. కానీ మంచు విష్ణు కమర్షియల్ గా సక్సెస్ ను అందుకొని చాలా రోజులు అయింది. మా అధ్యక్షుడిగా ప్రస్తుతం పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు మంచి విష్ణు. కానీ సొట్టబుగ్గల హీరో సోషల్ మీడియాలో ద్వారా తన ఫన్నీ వీడియోస్ ను అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాకుండా విష్ణు మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

మీమర్స్ సైతం మంచు విష్ణు మాటలను మీమ్స్ రూపంలో ట్రోల్ చెయ్యటమే కాకుండా మంచు ఫ్యామిలీని కూడా తెగ ఆడుకుంటూ ఉంటారు.  మీమ్స్ రూపంలోనే కాకుండా  మంచు ఫ్యామిలీ మాట్లాడే తీరుపై  వీడియోస్ కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంటాయి. మంచు కుటుంబం నిత్యం ఏదో ఒక రూపంలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నారు. మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ లియోన్,  పాయల్ రాజ్ పూత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న సందర్భంలో  సన్నీలియోన్ తో చేసిన కొన్ని కామెడీ వీడియోస్ కూడా  నెట్టింట్లో వైరల్ కావడమే కాకుండా నెటిజన్ల‌ నుంచి బాగా ట్రోలింగ్ ను ఎదుర్కోవటం జరిగింది.

Manchu Vishnu

గత కొంతకాలం క్రితం సన్ ఆఫ్ ఇండియా చిత్రం మీద జరిగిన ట్రోలింగ్ హద్దులు దాటుతుంది అంటూ మంచు ఫ్యామిలీ రంగంలో దిగటం జరిగింది. హద్దులు దాటుతూ కామెంట్స్ చేసే వారిపై రూ.10 కోట్ల వరకు పరువు నష్టం దావా వేస్తామని మంచు ఫ్యామిలీ ప్రెస్ మీట్ పెట్టి మరి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నెటిజన్లు ఈ వార్నింగ్ ను కూడా తమదైన శైలిలో ట్రోల్ చేస్తూ తెగ ఆడుకున్నారు.  ప్రస్తుతం మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తే నెటిజన్లు ఊరుకుంటారా.. తమదైన స్టైల్‌లో మీమ్స్ రూపంలో కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయటం మొదలు పెట్టారు. ఏంటి మా అధ్యక్షుడు మంచు విష్ణుకి బాత్రూం లేదా.. మరీ నడిరోడ్డుపై ఏంటి ఈ పని అంటూ.. ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టేశారు. ఇక విష్ణు న‌టిస్తున్న జిన్నా మూవీ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM