Manchu Lakshmi : మంచు లక్ష్మి ఏం చేసినా సంచలనమే. ఆమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే చాలు, అది వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి గురించిన వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇక ఇటీవలే ఆమె ఓ పోస్టు పెట్టి నెటిజన్ల చేత విమర్శల పాలైంది. తనకు ఓ షూటింగ్‌లో గాయాలు అయినట్లు ఫొటోలు పెట్టగా.. అవి అసలు గాయాలు కావలని తేలడంతో.. ఆమెను అందరూ విమర్శించారు.
ఇక మంచు లక్ష్మి త్వరలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించనుంది. ఓ మూవీలో ఆమె పోలీసు పాత్ర చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో మంచు లక్ష్మి నటించి మెప్పించింది. దీంతో త్వరలో పోలీస్ పాత్రలోనూ ఆమె కనిపించనుంది. ఇప్పటి వరకు ఆమె పోలీస్ గెటప్ వేయలేదు. తొలిసారిగా ఈ క్యారెక్టర్‌లో ఆమె నటిస్తుండడంతో.. ఆమె వేష ధారణ, యాక్టింగ్ ఎలా ఉంటుందోనని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మంచు లక్ష్మికి ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ రాగా ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. త్వరలోనే ఈమె మాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేయనుంది. ప్రముఖ నటుడు మోహన్‌లాల్ చిత్రంలో మంచు లక్ష్మి నటిస్తోంది. ఈ విషయాన్ని ఇది వరకే అధికారికంగా ప్రకటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…