Mahesh Babu : టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నా.. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలే వేరు. ఆయన సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎప్పుడూ షర్ట్ లేకుండా కనిపించలేదు. గతంలో ఆయన సినిమాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు సన్నగా, బక్క పలుచగా ఉండేవారు. కానీ తరువాత ఇతర హీరోల మాదిరిగానే ఫిట్ నెస్‌ను సాధించాడు. అయినప్పటికీ ఎన్నడూ షర్ట్‌ను విప్పింది లేదు. అయితే తాజాగా ఆయన షర్ట్ లేకుండా కనిపించే సరికి అందరూ షాకవుతున్నారు. ఆయన ఫిజిక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు.
మహేష్ బాబు తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్‌లో షర్ట్ లేకుండా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో మహేష్‌ను చూసిన ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా మహేష్ ఇలా షర్ట్ లేకుండా కనిపించడం విశేషం. అయితే తన నెక్ట్స్ సినిమాలో ఆయన కొన్ని సీన్లలో ఇలా కనిపిస్తారట. అందుకనే ఇప్పటి నుంచే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో హిట్ కొట్టగా.. ఆయన తన తదుపరి సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న మహేష్ మూవీ గూఢచారి మూవీగా ఉంటుందని సమాచారం. ఇందులో మహేష్‌కు జోడీగా ఇప్పటికే బుట్టబొమ్మ పూజా హెగ్డెను ఎంపిక చేశారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…