Maa Elections : గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల గురించి తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికలలో గెలుపొందడం కోసం నువ్వా నేనా అంటూ మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే మా లో సభ్యత్వం పొందిన నటీనటులు అందరి చేత ఓట్లు వేయించుకునేలా మా ప్యానెల్ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు.
ఇకపోతే ఈ ఎన్నికల గురించి పలువురు నటీనటులు తమదైన శైలిలో స్పందిస్తూ కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా తమిళ నటుడు సిద్ధార్థ్ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహాసముద్రం సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను సందడి చేయబోతున్న సిద్ధార్థ్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే అతని వద్ద మా ఎన్నికల గురించి ప్రస్తావన రావడంతో ఈ ఎన్నికలపై ఆయన స్పందిస్తూ మా ఎన్నికలలో రెండు ప్యానెల్ సభ్యుల మాటలు వింటూనే ఉన్నా అయితే తప్పకుండా ఈ ఎన్నికలలో ఓటు వేస్తానని, చివరికి తనకు ఎవరు నచ్చితే వారికే తన ఓటు వేస్తానని చెప్పడం గమనార్హం. మరి రేపు జరగబోయే ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారోనని.. ఎంతో ఉత్కంఠగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…