Liger : వామ్మో ఈ సినిమాలో హీరో కన్నా అతనికే ఎక్కువ రెమ్యూనరేషన్.. ఎందుకో తెలుసా ?

Liger : సాధారణంగా ఏ మూవీ అయినా సరే హీరోకు ఎక్కువ పారితోషికం ఉంటుంది. తరువాత హీరోయిన్‌కు, ఆ తరువాత మిగిలిన ఆర్టిస్టులకు వారి ప్రఖ్యాతిని బట్టి రెమ్యూనరేషన్‌ ఇస్తుంటారు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌ దేవర కొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్‌ మూవీలో ఆయనకు ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న ఇంటర్నేషనల్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కి అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

Liger

ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మైక్ టైసన్ ఈ చిత్రంలో కొంత సమయంలో నటిస్తున్నప్పటికీ ఈయనకి ఉన్న డిమాండ్ ఆధారంగా ఆయనకి హీరో కన్నా అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Share
Sailaja N

Recent Posts

Joy E-Bike : 1 లీట‌ర్ నీళ్ల‌ను పోస్తే చాలు.. 150 కి.మీ.వెళ్ల‌వ‌చ్చు.. కొత్త స్కూట‌ర్ మార్కెట్‌లోకి..!

Joy E-Bike : ప్ర‌స్తుత త‌రుణంలో పెట్రోల్ ధ‌ర‌లు ఎలా మండిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. దీంతో చాలా మంది ఎల‌క్ట్రిక్…

Friday, 2 August 2024, 7:24 PM

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్‌ను తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా.. తెలిస్తే వెంట‌నే తింటారు..!

Dragon Fruit : చూసేందుకు పింక్ రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే డ్రాగ‌న్ ఫ్రూట్‌ను సాధార‌ణంగా చాలా మంది తినేందుకు…

Thursday, 1 August 2024, 6:02 PM

BSNL 5G : BSNL వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. 5జి వ‌చ్చేస్తోంది..!

BSNL 5G : మీరు ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన BSNL సిమ్ వాడుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్…

Thursday, 1 August 2024, 12:13 PM

Holidays In August 2024 : ఆగ‌స్టు నెల‌లో ఏకంగా 9 రోజులు సెల‌వులు.. స్టూడెంట్స్‌కు పండ‌గే..!

Holidays In August 2024 : సెల‌వులు వస్తున్నాయంటే విద్యార్థుల‌కు పండ‌గే అని చెప్ప‌వ‌చ్చు. సెల‌వుల కోసం వారు ఎంతో…

Thursday, 1 August 2024, 9:36 AM

Meghana Pencil Art : పెన్సిల్‌తో బొమ్మ‌లు గీస్తూ.. నెల‌కు రూ.1 ల‌క్ష సంపాదిస్తున్న యువ‌తి..!

Meghana Pencil Art : టాలెంట్ అంటూ ఉండాలి కానీ ఈ రోజుల్లో ఏం చేసి అయినా స‌రే డ‌బ్బులు…

Wednesday, 31 July 2024, 6:52 PM

Cardamom : రోజూ ప‌ర‌గ‌డుపునే 2 యాల‌కుల‌ను తింటే క‌లిగే లాభాలు ఇవే..!

Cardamom : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే యాల‌కుల‌ను త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. ఇవి సుగంధ…

Wednesday, 31 July 2024, 3:53 PM

Currency : ప్ర‌పంచంలోనే అత్యంత బ‌ల‌మైన క‌రెన్సీ ఏదో తెలుసా..? అమెరిక‌న్ డాల‌ర్ అయితే కాదు..!

Currency : ప్ర‌పంచంలోనే అత్యంత బ‌ల‌మైన క‌రెన్సీ ఏదంటే.. ఎవ‌రైనా స‌రే ఠ‌క్కున అమెరిక‌న్ డాల‌ర్ అని చెబుతారు. అయితే…

Wednesday, 31 July 2024, 11:41 AM

Vakkayalu : ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భించే ఈ కాయ‌లు.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా తినండి..!

Vakkayalu : ఇప్పుడు చాలా మంది ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోనే జీవిస్తున్నారు క‌నుక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పండ్ల గురించి చాలా…

Tuesday, 30 July 2024, 7:05 PM