Khiladi Movie Trailer : మాస్ మహారాజ రవితేజ నటించిన ఖిలాడి మూవీ అఫిషియల్ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే లాంచ్ చేశారు. ఇందులో రవితేజ డ్యుయల్ షేడ్స్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. ఒకటి ఫన్నీ, రొమాంటిక్ క్యారెక్టర్ కాగా.. ఇంకొకటి కన్నింగ్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇందులో యాక్షన్ సీన్లను ఒక రేంజ్‌లో తెరకెక్కించారని.. ట్రైలర్‌ను చూస్తే స్పష్టమవుతుంది.
ఇక ఈ మూవీలో ప్రేక్షకులకు కావల్సిన అన్ని కమర్షియల్ హంగులు ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇందులో రవితేజతోపాటు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. అయితే రవితేజ డింపుల్ హయతికి లిప్ లాక్ ఇస్తున్న సీన్ ఒకటి తాజాగా లీకైంది. కానీ ట్రైలర్‌లో మాత్రం మీనాక్షితో లిప్ లాక్ చూపించారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో రవితేజ రొమాన్స్ చేశాడని తెలుస్తోంది.
ఇక ఈ మూవీలో అర్జున్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించినట్లు స్పష్టమవుతోంది. అలాగే అనసూయ కామెడీ క్యారెక్టర్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక ఓవరాల్‌గా చూస్తే ఖిలాడి ట్రైలర్ హై వోల్టేజ్ యాక్షన్ ను కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సినిమా ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.
ఇక ఈ మూవీలో రవితేజ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడంతోపాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించాడని తెలుస్తోంది. ఈ మూవీకి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా.. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…