Jio : ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తోపాటు ఆ సంస్థకు చెందిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల సేవలు మొన్న కొన్ని గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే సమస్య జియోకు ఎదురైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని గంటలుగా దేశంలోని పలు చోట్ల జియో వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు.
డౌన్ డిటెక్టర్ అనే సంస్థకు జియో పనిచేయడం లేదని కొన్ని గంటలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంత మంది జియో వినియోగదారులకు సమస్యలు వస్తున్నాయో తెలియదు కానీ ఈ సమస్య కేవలం కొంత మందికే ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు దేశంలో కొన్ని చోట్ల 4వేల మందికి పైగా వినియోగదారులు తమకు జియో నెట్ వర్క్ సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదు చేయగా.. జియో కస్టమర్ కేర్‌కు కూడా పెద్ద ఎత్తున కస్టమర్లు ఫోన్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన జియో ఈ సమస్య తాత్కాలికమేనని, వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…