Janhvi Kapoor : సాధారణంగా బాలీవుడ్ ముద్దుగుమ్మల డ్రెస్సింగ్ స్టైల్, అందాల ఆరబోత ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చిన్న వయస్సులోనే అందాల ఆరబోతలో పీహెచ్‌డీ చేసింది జాన్వీ కపూర్. ఈ అమ్మడి అందాల ఆరబోతను తట్టుకోవడం ఎవరి వలనా కాదు. గత కొన్నాళ్లుగా ఈ అమ్మడు అందాల ఆరబోతతో చేస్తున్న రచ్చకి సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఘాటు ఘాటు అందాలతో హీటెక్కిస్తూ కుర్రకారు మైమరచిపోయేలా చేస్తోంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఒంపుసొంపులకి కుర్రకారు మైరచిపోతున్నారు. హాట్‌నెస్‌కి మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

తాజాగా జాన్వీకపూర్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో జాన్వీ కపూర్ షోల్డర్స్ వరకు ఉండే డ్రెస్ ధరించి ఏదో బరువు ఎత్తింది. ఒక్కసారిగా బరువులు ఎత్తే సరికి డ్రెస్ కాస్త కిందకు జారింది. ఇది చూసిన కుర్రకారు నోరెళ్లబెట్టారు. జాన్వీ కపూర్ 2018వ సంవత్సరంలో శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ధడక్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హీరోగా ఇషాన్ ఖట్టర్ నటించాడు. మరాఠీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సైరాత్ అనే సినిమాకు ఇది బాలీవుడ్ రీమేక్ గా తెరకెక్కింది.
View this post on Instagram
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రచ్చ చేస్తోంది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ను ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు నటించిన గుడ్ లక్ జెర్రీ, మిల్లీ అనే సినిమల షూటింగ్ పూర్తి చేయగా ఈ సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.