Janhvi Kapoor : జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. శ్రీదేవి కుమార్తె కావడంతో సహజంగానే ఈమెపై మీడియా ఫోకస్ ఎక్కువగా పెడుతుంటుంది. ఇక జాన్వీ కూడా తరచూ బయట ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూనే ఉంటుంది. తరచూ ఈమె వెకేషన్స్‌కు వెళ్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తుంటుంది. అలాగే ఫొటోషూట్స్ చేస్తూ వాటి తాలూకు ఫొటోలను తన సోషల్ ఖాతాల్లో షేర్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ ఇంకా పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. కానీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
శ్రీదేవి కుమార్తె అన్న ముద్ర ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ఈమె గ్లామర్ షో చేయాల్సిన పనిలేదు. బడా ప్రొడ్యూసర్ ఈమె తండ్రి. కనుక గ్లామర్ షో చేసి అవకాశాల కోసం పరితపించాల్సిన పనిలేదు. అయినప్పటికీ జాన్వీ ఎల్లప్పుడూ అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఈమె జిమ్ లో పాల్గొని బయటకు రాగా ఫొటోలు క్లిక్‌మన్నాయి.
జాన్వీ కపూర్ జిమ్ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తూ కనిపించింది. కెమెరాలు ఊరుకుంటాయా.. క్లిక్ మనిపించారు. ఈ క్రమంలోనే ఆమె తాజా ఫొటోలు వైరల్‌గా మారాయి. చూడచక్కని అందంతో ఈమె ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలో సైతం ఒయ్యారాలను ఒలకబోస్తున్న ఫొటోలను ఈమె షేర్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ ఫొటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…