క్వీన్ ఎలిజిబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ గత కొద్ది రోజుల క్రితం మృతి చెందిన సంగతి మనకు తెలిసినదే. అయితే ప్రిన్స్ ఫిలిప్ అంతక్రియలు ఏప్రిల్ 17న జరగనున్నాయి. ప్రిన్స్ అంత్యక్రియల కోసం అతని అంతిమ యాత్ర తాను ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్నా ల్యాండ్ రోవర్ లోనే అంతిమయాత్ర జరగాలని, అదే తనకు ఇచ్చే ఘనమైన నివాళి అని పలువురు పేర్కొన్నారు. ల్యాండ్ రోవర్ నుంచి ప్రిన్స్ ఫిలిప్ పార్థివదేహాన్ని యాత్రగా ఊరేగిస్తూ విండ్‌సర్ క్యాజిల్ గార్డెన్స్‌కు తరలించనున్నారు.
ప్రిన్స్ ఫిలిప్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని 2005వ సంవత్సరం నుంచి తానే ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాన్ని ప్రిన్స్ స్వయంగా రీ డిజైన్ చేసుకున్నారు. రాజు కుటుంబ సేవల కోసం ఉపయోగించే డిఫరెంట్ 130 గున్ బస్సును ప్రిన్స్ మార్పులు చేశారు.ఫోలో స్పెషలిస్టు వెహికిల్స్ సంస్థ .. ప్రిన్స్ ఫిలిప్‌కు చెందిన ల్యాండ్ రోవర్ వాహనాన్ని రీడిజైన్ చేసింది.
ఏప్రిల్ 17వ తేదీన కేవలం ఎనిమిది నిమిషాల పాటు జరిగే ప్రిన్స్ ఫిలిప్ అంతిమ యాత్రలో భాగంగా ఈ వాహనంలో అతని పార్ధివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. ప్రిన్స్ అంతిమ సంస్కారాలకు కేవలం 30 మంది అతిథులు మాత్రమే అవకాశం కల్పించారు.ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ హ్యారీలు అంతిమ వీడ్కోల్లో పాల్గొంటారు
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…