రోజురోజుకు వాతావరణంలో వివిధ మార్పుల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు రోజు రోజుకి నీటి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పెద్దపెద్ద పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల అధికంగా నీటి కాలుష్యం జరుగుతోంది.
నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వెలువడే విష రసాయనాలు నీటి ఉపరితలంపై తెల్లని విషపు నురుగుగా పేరుకుపోతుంది. ప్రస్తుతం యమునా నది నీటిపై కూడా ఈ విధమైన తెల్లటి విషపు నురుగులు ఏర్పడ్డాయి. ఈ విధంగా నదీజలాలలో అధిక మొత్తంలో కాలుష్యం ఏర్పడటం వల్ల ఎన్నో జీవరాశులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం కలింది కుంజ్ ఏరియాలో యమునా నది పై ఏర్పడిన విషపు నురుగు మేటలకు సంబంధించిన ఫోటోలలో ఏ విధంగా యమునా నదిలో కాలుష్యం ఏర్పడిందో చూడవచ్చు. ఈ విషయంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…